మామ మహదేవన్ స్టయిలే వేరు కదా !!
Bharadwaja Rangavajhala……………………. పాట కట్టాలంటే అంత తేలికేం కాదు … సిట్యుయేషన్ అర్ధం చేసుకోవాల .. డైరక్టరుగారికి ఏం కావాలో ఎలా కావాలో తెల్సుకోవాల … అప్పుడు కవిగారితో కూర్చోవాల..ఇక్కడే మహదేవన్ ప్రత్యేకత … ముందు కవిగారిని రాసేయమనండి … అప్పుడే ట్యూను కడదాం … అలా చేసినప్పుడే సరస్పతికి సరైన గౌరవం ఇచ్చినట్టు అనేవారాయన. …