సైకో పాత్రలో మెప్పించిన జగ్గయ్య !!

 Can’t imagine anyone else in that role…………….. నటుడు కొంగర జగ్గయ్య సైకో (విపరీత మనసత్త్వం) పాత్రలో అద్భుతంగా నటించిన చిత్రం ఆత్మబలం.. అక్కినేని ఈ సినిమాలో హీరో అయినా.. కథంతా జగ్గయ్య పాత్ర చుట్టూనే తిరుగుతుంది. భయం, కోపం, అనుమానం,అసహనం, హింసాత్మక ధోరణి,అబద్ధాలు చెప్పడం వంటి లక్షణాలున్న పాత్రలో జగ్గయ్య ఒదిగిపోయారు. తనదైన …
error: Content is protected !!