షేర్లలో మదుపు చేసి.. సైలెంట్ గా కూర్చోకూడదు!

షేర్లలో మదుపు చేసి సైలెంట్ గా కూర్చోకూడదు.. అవును నిజమే. చాలామంది ఈ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. మదుపు చేసిన షేర్ల తాలూకూ కంపెనీ వివరాలు తెలుసు కోవడానికి ఆసక్తి చూపరు. షేర్ల ధరల పెరుగుదలలో కంపెనీ పనితీరు ప్రధానం. పని తీరు అంచనా వేయడానికి కంపెనీ లాభనష్టాలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ లాభ …

ఈ బ్యాంక్ షేర్లను అమ్ముకోండి !

Take profits ……………………………….. స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా షేర్లు ప్రస్తుతం రూ. 497 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇదే షేర్ ను మే 27 న 418 వద్ద కొనుగోలు చేయమని సిపారసు చేసాం. మార్కెట్ ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుంది. ఎపుడైనా మార్కెట్ దిద్దుబాటుకి గురయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో రూ. 400 …

ఐఓసీ షేర్లలో ఇన్వెస్ట్ చేయవచ్చా ?

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్  జూన్ 2021 తో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలను సాధించింది.  ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో లాభం రూ. 5,941 కోట్లకు పెరిగింది. గత సంవత్సరం ఇదే కాలంలో నికర లాభం రూ .1,911 కోట్లు మాత్రమే. అలాగే కంపెనీ ఆదాయం 74 శాతం పెరిగి రూ.155,056 కోట్లకు చేరింది. స్థూల రిఫైనింగ్ మార్జిన్ …

లాభాల బాటలో దూసుకుపోతున్న స్టేట్ బ్యాంక్ !

అగ్రగామి బ్యాంక్ ఎస్ బీ ఐ లాభాల బాటలో దూసుకుపోతోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జూన్ తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంక్ ఆకర్షణీయమైన ఫలితాలను సాధించింది. ఏప్రిల్ -జూన్ త్రైమాసికానికి గాను స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 55. 25 శాతం వృద్ధితో రూ. 6504 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ నికర …

ఈ బ్యాంక్ షేర్లపై ఓ లుక్కేయండి !

ప్రభుత్వరంగానికి చెందిన కెనరా బ్యాంక్ పనితీరు ప్రోత్సాహకరం గా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ నిరర్ధక ఆస్తుల కోసం చేసిన కేటాయింపులు తగ్గడంతో నికర లాభం మూడింతలు పెరిగి రూ. 1177 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంక్ నికర లాభం రూ. 406 కోట్లు మాత్రమే. జూన్ తో ముగిసిన …

ఈ దశలో షేర్లను కొనుగోలు చేయవచ్చా ?

The market could fall anytime…………… దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో  మార్కెట్ ఉరకలేస్తోంది. స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్టాలకు చేరుకుంటున్నాయి. గత వారాంతంలో సెన్సెక్స్ ఒకదశలో 341 పాయింట్లు పెరిగి చివరికి 174. 29 పాయింట్ల లాభంతో 52. 641.53 పాయింట్ల వద్ద ఆగింది. నిఫ్టీ కూడా 61. 60 పాయింట్లు మేరకు …
error: Content is protected !!