An unstoppable leader…………………………………. ఈక్వటోరియల్ గినియా (Equatorial Guinea) అధ్యక్షుడు టియోడోరో ఒబియంగ్ ఎన్ గ్వెమా ఎంబసోగో (Teodoro Obiang Nguema Mbasogo) నాలుగు దశాబ్దాలుగా అధ్యక్షుడిగా కొనసాగుతూ రికార్డుల కెక్కారు. ఒక విధంగా ఇది ప్రపంచ రికార్డు అనుకోవచ్చు. కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆరోసారి ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.నాలుగు దశాబ్దాలపాటు అధ్యక్షుడిగా …
ఇద్దరూ ఇద్దరే .. వాళ్ళ ఇగోలకు ప్రజలు బలైపోతున్నారు. ఎవరూ తగ్గేదిలేదు అంటున్నారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు. అటు పుతిన్ ఇటు జెలెన్‌స్కీ. చర్చలు విఫలమైన నేపథ్యంలో యుద్ధం మరికొన్నిరోజులు సాగేలా కనబడుతోంది. ఇవాళ కూడా రష్యా సేనలు దాడులు కొనసాగించాయి. ఒక్కో నగరాన్ని భూస్థాపితం చేస్తున్నాయి. ఉక్రెయిన్ లోని మరో కీలక నగరమైన ఖార్కివ్ పై రష్యా సైనికులు బాంబులతో దాడి …
త్రిదండి చినజీయర్ స్వామి పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా గరం గరం గానే ఉన్నారు. ఈ క్రమంలోనే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల ముగింపు కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉన్నారు . సీఎం కేసీఆర్‌ను ఈ కార్యక్రమానికి రప్పించడానికి చినజీయర్ స్వామి.. మైహోం సంస్థల అధినేత రామేశ్వరరావులు చేసిన ప్రయత్నలు ఫలించలేదు. ముచ్చింతల్ వైపు కన్నెత్తి …
Ramana Kontikarla ………………………….. కవి గుర్రం జాషువా అన్నట్టు రుద్రభూమికి చెడ్డవాడు, మంచివాడనే తేడా ఉండదు..హతుడూ, హంతకుడు ఇద్దరూ ఒకటే. కవైనా, రాజైనా, చిత్రకారుడైనా… ఎవ్వరైతేనేమి ఆయువు తీరాక ఏ హోదాలో ఉన్నవాడైనా ఈ మరుభూమి కొచ్చి విశ్రమించక తప్పదు. బతికున్నంత కాలం ఎక్కడ ఉన్నా .. మరెక్కడా తిరిగినా అంతిమంగా చేరాల్సింది శ్మశానికే. అక్కడ …
error: Content is protected !!