ఆ పాత్రలో జీవించి అవార్డు కొట్టేసిన సహజనటి !!
Impressive performance …………….. 1981లో విడుదలైన బ్లాక్‌బస్టర్ సినిమా “ప్రేమాభిషేకం”లో జయసుధ వేశ్య పాత్రను పోషించారు. ఈ పాత్ర కథలో అత్యంత కీలకమైన మలుపులకు కారణమవుతుంది.మొదట ఈ సినిమాలో వేశ్య పాత్ర ఎవరితో వేయించాలనే విషయంలో చర్చ జరిగింది. ఒక దశలో నటి లక్ష్మి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అప్పటికే లక్ష్మి మల్లెపూవు సినిమాలో …
