స్క్రీన్ పై ‘చిరు’ కనిపించిన తొలి సినిమా !!

Subramanyam Dogiparthi …………………………….. ఈ ‘ప్రాణం ఖరీదు’ సినిమా గురించి చెప్పటానికి చాలా విశేషాలే ఉన్నాయి. మెగా స్టార్ చిరంజీవి మొదట సంతకం చేసిన సినిమా ‘పునాదిరాళ్ళు’. కానీ మొదట రిలీజ్ అయిన సినిమా ఈ ‘ప్రాణం ఖరీదు’. సీఎస్ రావు రాసిన ‘ప్రాణం ఖరీదు’ నాటకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ నాటకం …
error: Content is protected !!