ఇద్దరు భార్యల మధ్య నలిగిన హీరో !!
Mohammed Rafee……………… ధర్మేంద్ర… కావచ్చు! ఇంకెవరైనా కావచ్చు! విడాకులు ఇవ్వకుండా రెండవ వివాహం చేసుకుంటే ……ధర్మేంద్ర విషయంలో ఇప్పుడెదురవుతున్న మాటలే వినిపిస్తాయి! చిన్న వయసులోనే ధర్మేంద్రకు ప్రకాష్ కౌర్ తో వివాహమైంది. సన్నీ డియోల్, బాబీ డియోల్ అనే ఇద్దరు హీరోలు వారి కుమారులే! మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. మొదటి వివాహంలో నలుగురు …
