బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సాధనం !
Best option…………………………………………………………. పెట్టుబడులు సురక్షితంగా ఉండాలి.. ఏ మాత్రం నష్ట భయం ఉండ కూడదనుకునే వారికి పీపీఎఫ్ (PPF) ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ సాధనం. పెట్టుబడులకు ప్రభుత్వ హామీ ఉంటుంది. అలాగే టాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు…. అంటే, పెట్టుబడులపై సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే రాబడి, మెచ్యూరిటీ మొత్తం పై …