ఇలా కనిపించి — అలా మాయమయ్యే సముద్రం !
అక్కడ సముద్రం మన కళ్ళముందే మాయమవుతుంది. కొద్దీ గంటల తర్వాత మళ్ళీ కంటి ముందు కొస్తుంది. ప్రకృతి అద్భుతాలలో ఇది ఒకటి. ఈ మాయా సముద్రం మరెక్కడో కాదు .. మనదేశం లోనే ఉంది. ఈ సముద్రం ఒడిస్సాలోని చండీపూర్లో ఉంది. మన కళ్ళముందే మాయమయ్యే సముద్ర జలాలు గంటల్లోనే లయబద్దమైన అలలతో కంటి ముందు …