ఏమిటీ ‘నాడీ మార్గ్ నరమేధం’..?
Massacre…………………………………. కాశ్మీరీ పండిట్ల పై ఉగ్రవాదులు చేసిన దాడులు అన్ని ఇన్ని కాదు. దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ‘నాడీమార్గ్’ అనే గ్రామం ఉంది. 1990 దశకం ప్రారంభంలో ఈ ‘నాడీ మార్గ్’ లోని కాశ్మీరీ పండిట్లపై ఉగ్రవాదుల దాడులు చేశారు. మారణకాండకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో కొందరు చనిపోయారు. మరికొందరు మహిళలు అత్యాచారానికి గురయ్యారు. …