టంగ్ స్లిప్ అయితే అంతే …..

 Slip………………………………… దూలలందు నోటి దూల మహా ప్రమాదం అన్నారు శాస్త్ర కారులు. కొంతమంది దాన్ని వదిలించుకోలేరు. ఏది బడితే మాట్లాడేస్తారు. తర్వాత విమర్శల హోరు తట్టుకోలేక నేను ఆఉద్దేశ్యం తో అనలేదు లేదా మీడియా వక్రీకరించింది అంటారు. ఇండియా లో ఇలాంటి నోటిదూల ఉన్న నాయకులు చాలామందే ఉన్నారు. అప్పుడప్పుడు తమ వాచాలతను వారంతా బయట …

అయ్యా ఏస్! మీ లౌక్యం వర్ధిల్లుగాక!

రమణ కొంటికర్ల   …………………………………………… ఐఏఎస్… ఇండియన్ అడ్మిస్ట్రేటివ్ సర్వీస్.. ఛఛా అస్సలు నచ్చలేదు.. మాకు అయ్యాఎస్ అంటేనే బాగుంది. అందులోనే విశ్వాసమూ, విధేయత, మర్యాద, గౌరవమూ, అణుకువ, మరిన్ని అధికార హోదాలననుభవించే భవిష్యత్తు అవకాశాలు.. ఇలా అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరింకా మమ్మల్నెవరైనా ఐఏఎస్ అంటే కోపం రాదా.. ఏటి..?ఎవరధికారంలో ఉంటే వాళ్ళ దగ్గర్నేగా …
error: Content is protected !!