ఈ రెడ్ లైట్ మల్లెల గోడు వినేదెవరు ??

Red light area Girls………………………. ప్రస్తుతం భారత్ లొ దాదాపు ౩ కోట్ల మంది మహిళలు, బాలికలు వ్యభిచార వృత్తి లొ మగ్గుతున్నారు. వీరిలో 60శాతం మంది అట్టడుగు వర్గాల వారే వున్నారు. ఇందులో 30 శాతం మంది 18ఏళ్ళ లోపు వారే. వీరందరిలో 40 శాతం మంది నిర్బంధం లొ ఉన్నవారే కావడం గమనించదగిన …

మందు తాగిన ఎలుక‌లు !!

Gr.Maharshi……………………………… మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చింద్వారా పోలీసులు ఎలుక‌ల‌పై కేసు పెట్టారు. 60 ఫుల్ బాటిళ్లు అవి తాగేశాయి. స్టేష‌న్‌లో సీజ్ చేసిన బాటిళ్ల‌తో ఎలుక‌లు భారీ మందు పార్టీ చేసుకున్నాయి. క‌థ‌లు చెప్ప‌డం పోలీసుల‌కి కొత్త కాదు కానీ, ఈ కథ మ‌రీ కొత్త. ఎలుక‌లు పార్టీ చేసుకుంటున్న‌ప్పుడు పోలీసులు ఏం చేస్తున్నార‌న్న‌ది ప్ర‌శ్న‌. ఇప్పుడు ఎలుక‌ల్ని …

డోల్కల్ మిస్టరీ గణేశుడు !!

Ganesha of thousands of years ago……………………….. పై ఫొటోలో కనిపించే గణేశుని  విగ్రహం  చత్తీస్ ఘడ్  రాష్ట్రం లోని దంతెవాడ జిల్లా బైలదిల్లా పర్వత శ్రేణుల్లోని రాతి కొండపై ఉంది. చుట్టూ దట్టమైన అడవులు,కొండలు. భూతద్దం వేసి చూసినా జనావాసాలు ఎక్కడా కనిపించవు. సముద్ర మట్టానికి దాదాపు 2994 అడుగుల ఎత్తులో ఉన్న కొండ చరియ …

వీరప్పన్ మరణం మిస్టరీ యేనా ?

How Veerappan was killed………………………………. పోలీసులను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అసలు పేరు కూసే మునిస్వామి వీరప్పన్. కర్ణాటక,,కేరళ,తమిళనాడు రాష్ట్రాల అడవులలో స్మగ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించాడు. వీరప్పన్ 120 మందికి పైగా హత్యలు చేసాడు. సుమారుగా  2,000 ఏనుగులను  వేటాడాడు. వాటి దంతాలను అక్రమంగా తరలించాడు. …

ఎమ్మెల్యేలను చితక్కొట్టిన పోలీసులు

బీహార్ అసెంబ్లీ లో ఇవాళ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విపక్ష ఎమ్మెల్యేలపై పోలీసులు దాడి చేసారు.కిక్ పంచ్ లతో ఎమ్మెల్యేలను కొట్టారు. పోలీసులకు  ప్రత్యేక అధికారాలు కల్పించే ‘‘బీహార్ స్పెషల్ ఆర్మ్‌డ్ పోలీస్ బిల్ 2021’’ను ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.కొద్దీ రోజుల క్రితం అసెంబ్లీ సమావేశంలో విపక్ష  ఆర్‌జేడీ ఎమ్మెల్యేలు ఆ బిల్లు ప్రతులను …

ఓ సెక్స్ వర్కర్ అంతరంగం !

అతివల అక్రమ రవాణా, వ్యభిచార కేంద్రాల నిర్వహణ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా 30 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందని అంచనా. భారత దేశంలో కూడా అమ్మాయిల శరీరాలతో జరిగే ఈ వ్యాపారం క్రమం గా పెద్ద పరిశ్రమ గా మారింది.వేలమంది ఇందులో లబ్ది పొందుతున్నారు. ఒక అమ్మాయిని మోసగించో, ప్రలోభ పెట్టో, తీసుకొచ్చి అప్పగిస్తే …
error: Content is protected !!