రుద్ర చాముండి తాంత్రిక దేవతేనా ?
Fierce form bearer….. చాముండి ఉగ్ర రూప ధారిణి.. శక్తి స్వరూపిణి. అమ్మవారి సప్త మాతృకలలో ఒకరు. దుర్గాదేవి సైన్యమైన 81 మంది తాంత్రిక దేవతలలో యోగిని చాముండి కీలక దేవత అని చెబుతారు. తాంత్రిక ప్రక్రియలో ఉపాసకులు ఎక్కువగా చాముండిని కొలుస్తారు. సప్త మాతృకలలో మిగిలిన వారిని వారి వారి భర్తల శక్తి స్వరూపాలుగా …