అరుదైన గులాబీ వజ్రం !

అంగోలాలో ఇటీవల కనుగొన్న170 క్యారెట్ల అరుదైన గులాబీ వజ్రం గత 300 సంవత్సరాలలో బయటపడిన అతిపెద్ద డైమండ్ అని కంపెనీ చెబుతోంది.  దీన్ని “లులో రోజ్” అని పిలుస్తారు, ఇది అంగోలాలోని లూలా నోర్టే ప్రాంతంలోని లులో ఒండ్రు డైమండ్ గనిలో త్రవ్వకాలలో దొరికింది. ఈ గని లుకాపా డైమండ్ కంపెనీకి చెందింది..10,000 వజ్రాలలో ఒకటి …
error: Content is protected !!