ఈ పింక్ సిటీ ని చూసారా ?
So many specialities……………………………………… మన దేశంలోని అత్యంత ఆకర్షణీయమైన నగరాలలో జైపూర్ ఒకటి. ఇది రాజస్థాన్ రాష్ట్రానికి రాజధాని.దీనికో ప్రత్యేక గుర్తింపు ఉంది. దీనిని ‘పింక్ సిటీ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. జైపూర్‌ని అలా పిలవడానికి గల కారణాన్ని తెలుసుకోవాలంటే, మనం చరిత్రలోకి వెళ్ళాలి. జైపూర్ ‘పింక్ సిటీ’ పేరుతో ప్రసిద్ధి చెందడానికి అన్నిభవనాల నిర్మాణానికి …