విస్సన్న చెప్పిన వేదం ఏమిటో ?

Vissanna Vedam ………………………………… గుండమ్మ కథ సినిమాలో ఓ పాట ఉంది. ‘లేచింది మహిళా లోకం’ అని .. ఈ పాట చాలా పాపులర్ సాంగ్. ఈ పాటలోనే “ఎపుడో చెప్పెను వేమన గారు,అపుడే చెప్పెను బ్రహ్మం గారు, ఇప్పుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మ .. విస్సన్న చెప్పిన వేదం కూడా”అని ఘంటసాల గారు పాడారు. వేమన …
error: Content is protected !!