యాక్షన్ ప్యాక్డ్ డ్రామా !

The life story of a gangster ……………………. ఒక గ్యాంగ్ స్టర్ జీవిత కథే మాలిక్ సినిమా.2021లో మలయాళ భాషలో ఈ సినిమా రిలీజయింది.ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రమిది. భూ ఆక్రమణలు,దాడులు,అక్రమ వ్యాపారాలు, మతాంతర వివాహా పరిమాణాల వంటి ఘటనల సమాహారంగా సినిమా సాగుతుంది. కేరళ లోని తిరువనంతపురం జిల్లా తీర గ్రామం …
error: Content is protected !!