బీరు బాటిళ్లే వారి బాంబులు !

Strategic combat …………………… బీరు బాటిళ్లను బాంబులు గా మార్చుకుని ఉక్రెయిన్ పౌరులు రష్యా సైన్యాన్ని బెంబేలెత్తించారు.ఈ ఘటన 2022మార్చి నెలలో జరిగింది.రష్యా ఉక్రెయిన్ సేనల యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్ పౌరులు తమ సత్తా చూపించారు. అది ఉక్రెయిన్‌ లోని లీవ్‌ పట్టణం  ..పోలాండ్‌ బార్డర్‌కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ నగరంలోకి  ప్రవేశించాలని …

చిత్రం..భళారే విచిత్రం!

Goverdhan Gande ................................ Rise in prices…………………………………పెట్రోలియం ధరల పెరుగుదలపై పై ఓ విచిత్రమైన ట్రెండ్/ధోరణి నడుస్తోంది. పేదలు,మధ్య తరగతి వర్గాలు సహజంగానే ధరల పెరుగుదలను నిరసిస్తాయి.ఆగ్రహం వ్యక్తం చేయడం,. ప్రభుత్వాలను విమర్శించడం, నిరసనలు తెలపడం, ఆందోళనలు చేయడం మనం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం కదా.ఆది సహజమైన ధోరణి కదా. కానీ కాదంటారు వీరు.పెంపును సమర్ధించే …
error: Content is protected !!