నెలకు రూ. 9250 పెన్షన్ కావాలా ? ఈ స్కీం పై ఓ కన్నేయండి !
PMVVY Scheme…………………………… రిటైర్మెంట్ తర్వాత మంచి ఆదాయం పొందాలనుకుంటున్నారా.? అయితే ఈ పెన్షన్ స్కీమ్ మీ కోసమే. ప్రధాన మంత్రి వయ వందన యోజన పేరుతో ప్రారంభించిన ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) చూస్తుంది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్లు ఈ స్కీమ్ కు …