మాటల మాంత్రికునికి వేద్దామా వీరతాళ్ళు !!

Bharadwaja Rangavajhala………………. ప్రముఖ రచయిత పింగళి నాగేంద్రరావు ‘పాతాళభైరవి’లో ‘ఎంత ఘాటు ప్రేమయో’ అనే పాట రాశారు…అది దుష్టసమాసమనీ వ్యాకరణరీత్యా తప్పనీ చాలా మంది విమర్శించారు కదా మీరేమంటారు అని ఓ సారి పింగళి నాగేంద్రరావుని ఓ జర్నలిస్టు అడిగారు. దానికి ఆయన ….ఆ పాట పాడిన తోటరాముడు కాస్త మొరటువాడు. వాడి ప్రేమలో మొరటు …
error: Content is protected !!