మావోయిస్టు పార్టీ పంథా సరైనదేనా ?(2)
sk.zakeer……………………………….. Need to rethink ………………………..రష్యన్ విప్లవం ప్రభావంతో వివిధ దేశాల్లో తొందరగా ఆధునీకరణలోకి వెళ్లాయి. పెట్టుబడిదారి దశలోకి వేగంగా ప్రయాణించేలా చేశాయి. ఎక్కడైతే ఆధునీకరణ పుంజుకుంటున్నదో,భూస్వామ్య వ్యవస్థలు పెట్టుబడిదారీ వర్గాలు రూపాంతరం చెందుతున్నాయో అక్కడ ప్రజా ఉద్యమాలు బలహీనపడుతున్నాయి. పీపుల్స్ వార్ కు నారుపోసిన తెలంగాణలో,అలాగే ఉద్యమాలు ఉధృతంగా సాగిన నల్లమల ప్రాంతాల్లో పోరాటాలు …