ఇరవై రెండేళ్లు చక్రం తిప్పిన సోనియా !
New Record …………………………………………. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా 22 సంవత్సరాలు పనిచేసి సోనియా గాంధీ కొత్త రికార్డ్ సృష్టించారు.పార్టీ స్థాపితమైన నాటి నుంచి మరే నేత అంత సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షులుగా చేయలేదు. మధ్యలో కొంత కాలం తప్పించి, సోనియా నే ప్రెసిడెంట్ గా పనిచేశారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ స్వాతంత్య్ర సమరం …