చిలక పలుకుల టెక్నిక్ ఏంటి ?

The parrot spoke…………….. రామ చిలుక గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. పచ్చ రంగులో, ఎర్ర ముక్కుతో చూడ్డానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇష్టమైన పక్షి గురించి ఎవరైనా అడిగితే చాలామంది  రామ చిలుక పేరు చెబుతుంటారు. రామ చిలుకలు మనుషులతో సన్నిహితంగా ఉంటాయి. కొన్ని శతాబ్దాలుగా ఇవి మనుషులతో కలిసి ఉంటున్నాయి. కొన్ని చిలుకలు …
error: Content is protected !!