‘పాపం పసివాడు’ ఎక్కడున్నాడో ?

Bharadwaja Rangavajhala ……………. అత‌ని పేరు రాము.అది కేవ‌లం సినిమా కోసం పెట్టుకున్న పేరే …అస‌లు పేరు చాంతాడంత ఉంద‌నీ మ‌నం వేసేది ఎటూ చైల్డ్ రోల్సే కాబ‌ట్టి అంత పేరు ఎబ్బెట్టుగా ఉంటుంద‌నీ త‌లంచి రాము చాల‌నుకున్నాడు.అయిన‌ప్ప‌టికీ అస‌లు పేరు చుక్క‌ల వీర వెంక‌ట రాంబాబు. అయ్యిందా ఇహ ఊరు విష‌యానికి వ‌స్తే … …

బాల నటుడే హీరో.. అప్పట్లో పెద్ద హిట్ !

Thriling Movie ………………. సుమారుగా 52 ఏళ్ళ క్రితం నిర్మించిన ‘పాపం పసివాడు’ అప్పట్లో సూపర్‌హిట్ సినిమా. ఎడారిలో చిక్కుకుపోయిన ఒక బాలుడు పడిన ఇబ్బందుల గురించి చెప్పే కథ.. రాజస్థాన్ థార్ ఎడారుల్లో అధిక భాగం షూటింగ్ చేశారు. హీరో కృష్ణ నిర్మించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ తర్వాత రాజస్థాన్ ఎడారుల్లో తీసిన సినిమా ఇదే.  …
error: Content is protected !!