ఆ కమీషనర్ కు 7 రోజుల జైలు శిక్ష కు సిఫారసు!!

ఏపీ పంచాయితీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రులు ఎన్నికల కమీషనర్ మధ్య కొత్త వివాదం నెలకొంది. అది స్పీకర్ దాకా  వెళ్ళింది. ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగేలా కమీషనర్ వ్యాఖ్యలు చేసారని  … ఆయనపై  చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.  గవర్నర్‌కి లేఖ రాసి, దానిని మీడియాకి …

ఎవరిది తప్పు ? ఎవరిది ఒప్పు ?

ఏపీ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో  అటు ఎన్నికల కమీషనర్ తీరు  .. ఇటు మంత్రుల విమర్శలు శృతి మించి రాగాన పడుతున్నాయి. రెండు వర్గాల మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరుకుంది. కోర్టు తీర్పు ఇచ్చిన దరిమిలా అధికారులను మంచి చేసుకుని ఎన్నికలు నిర్వహించాల్సిన కమీషనర్ తనకు నచ్చని అధికారులను తొలగించే కార్యక్రమం చేపట్టిన తీరుపై …

ఇపుడు ఆయన ఏం చేస్తారో ??

ఏపీ లో పంచాయితీ ఎన్నికలు ముందెన్నడూ లేని చిత్రమైన పరిస్థితులను తెర పైకి తెచ్చాయి. ఈ ఎన్నికలే యావత్తు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒక వైపు  .. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఒక్కరే ఒకవైపు నిలిచేలా చేశాయి. ఎన్నికలు పెట్టాల్సిందే అని కమీషనర్ .. ఇపుడు కాదు అని ప్రభుత్వం పంతాలకు పోయాయి …

నిమ్మగడ్డ కు అధికారులు సహకరిస్తారా ?

ఏపీ లో పంచాయితీ రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేసి … తన పని తాను చేసుకుపోతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల విధుల్లో పాల్గొన‌డానికి  సిద్ధంగా లేమని …   క‌రోనా పూర్తిగా అదుపులోకి రాని నేప‌థ్యంలో ఎన్నిక‌లు పెట్టి త‌మ బ‌తుకుల‌ను అభ‌ద్ర‌త‌లోకి నెట్ట‌వ‌ద్ద‌ని ఉద్యోగ …
error: Content is protected !!