ప్రాణాలకు తెగిస్తేనే .. పంచమర్హి శివుడి దర్శనం !!
Very tough journey………………………………….. పంచమర్హి శివుడి ని దర్శించడం అంత సులభంకాదు. ప్రాణాలకు తెగించి కొండలు, గుట్టలు ఎక్కి ఆలయానికి చేరుకోవాలి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ కు దగ్గర లో ఉన్న పంచమర్హి గుట్ట పై ఈ శివుడు వెలిశాడు. చిన్న గుహాలయం లో ఉన్న ఈ శివుడి దర్శనం శ్రావణ మాసం లో 10 …