పంచ మాధవ క్షేత్రాల గురించి విన్నారా ?
Pancha Madhava Kshetras …………. శ్రీ మహావిష్ణువు (మాధవుడు) కొలువైన అత్యంత ప్రాచీనమైన ఐదు పుణ్యక్షేత్రాలను పంచ మాధవ క్షేత్రాలు అంటారు. పురాణాల ప్రకారం కృతయుగంలో దేవేంద్రుడు అసుర చక్రవర్తి అయిన వృత్తాసురుడిని వధించాడు. అయితే, వృత్తాసురుడు గొప్ప వేద పండితుడు (బ్రాహ్మణుడు) కావడంతో, ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. ఆ పాపం వల్ల ఇంద్రుడి …
