పంబన్ బ్రిడ్జి పై ప్రయాణమంటే..ఒక థ్రిల్లింగ్ అనుభవం !
Thrilling experience!…………………. ఒక థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే పంబన్ రోడ్ బ్రిడ్జి పై ప్రయాణం చేయాల్సిందే. రోడ్ బిడ్జి పై మనం రెండు పక్కలా సముద్రం. గోదావరి వంతెన పై ప్రయాణం చేస్తే చుట్టూ నదిని చూస్తాం. ఒక్కోసారి నది పూర్తిగా కనిపించకపోవచ్చు. ఇక్కడ అలా కాదు. సముద్రం కాబట్టి ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. సమాంతరంగా …
