ఫోటోల వెనుక కన్నీళ్లు .. కష్టాలు!!

పై రెండు ఫోటోలు ఈ యేటి మేటి ఫోటోలు గా యునిసెఫ్ చే ఎంపికైనాయి. కరోనా నేపద్యంలో ఒక ఫోటోలో పిల్లలు దూరం దూరంగా కూర్చొని చదువుకుంటున్నారు. మరొక ఫొటోలో  కాలం తెచ్చిన కష్టాలకు నష్టాలకు కన్నీళ్లు సైతం ఇంకిపోయి బేలగా నిలబడిన బెంగాలీ బాలిక కనిపిస్తున్నది.   వీటిలో పిల్లలు చదువుకుంటున్న ఫోటో సెకండ్ బెస్ట్ …
error: Content is protected !!