బాలీవుడ్ తొలితరం హీరో మనోడేనా?
Telangana Hero……………………. పైడి జయరాజ్ … తెలుగు సినిమాల్లో నటించని తెలంగాణకు చెందిన హీరో..ఆయన బాలీవుడ్ తొలి తరం హీరో అంటే ఆశ్చర్యపోతారు.ఈ తరం వారికి ఆయన గురించి అంతగా తెలియదు. మూకీ యుగంలోనే బొంబాయి చిత్రసీమ కి వెళ్లి సంచలన విజయాలు సాధించిన ఖ్యాతి పైడి జయరాజ్ ది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లాకు …