ప్రవస్తి ఆరోపణలపై సునీత ఏమందంటే ?

Paresh Turlapati……………………. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ ప్రోగ్రాంలో ఎలిమినేట్ అయిన సింగర్ ప్రవస్తి ఆరాధ్య..సింగర్ .. ఆ ప్రోగ్రాం జడ్జిలలో ఒకరైన సునీత  గురించి.. టీమ్ గురించి ఓ వీడియో ద్వారా కొన్ని ఆరోపణలు చేసి సోషల్ మీడియాలో పెట్టారు.. అది వైరల్ అయ్యింది.. ఆ అమ్మాయి వెర్షన్ మీద పోస్టులు కూడా పెట్టాం …
error: Content is protected !!