Goverdhan Gande అత్యద్భుతమైన విన్యాసాలు.ఒళ్ళు గగుర్పొడిచే సాహసాలు, ప్రాణాలు హరిస్తాయేమోననే భయం. మనం మునుపెన్నడూ చూడని విచిత్రమైన ఆయుధాలు,సంభ్రమాశ్చర్యాలు కలిగించే అత్యద్భుతమైన వాహనాలు. వీటి మధ్య శృంగార దృశ్యాలు. అంతా నిజమేననిపించే,ఆసక్తికరమైన కథనం,అద్భుత నటనా కౌశలం .అత్యంత సాంకేతిక నైపుణ్య ప్రతిభా ప్రదర్శన.ఇదంతా తెరపై దర్శనమిస్తూ ప్రేక్షకులను కళ్ళార్పకుండా తెరకు కట్టి పడేసే దృశ్య మాలికల …
ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది డ్యూన్ సినిమా. సుమారు 10 విభాగాల్లో నామినేట్ అయిన ఈ సినిమా ఆరు అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా ఈ ఏడాది ఆస్కార్ గెలుపొందిన ‘కొడా’ని పక్కకి నెట్టి.. ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్,ప్రొడక్షన్ డిజైన్ ఇలా ఆరు చోట్ల తన సత్తా చాటి అందరి …
హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ మూడో ప్రయత్నంలో ఆస్కార్ అవార్డును సాధించాడు. స్మిత్ నటించిన తొలి బయోపిక్ ‘అలీ’. ఈ సినిమా ప్రముఖ బాక్సర్ మహ్మద్ అలీ జీవితాధారంగా తెరకెక్కింది. విల్ స్మిత్ అలీ పాత్రలో ఒదిగిపోయి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతోనే ఉత్తమ నటుడిగా తొలిసారి ఆస్కార్ కు, గ్లోబల్ గోల్డ్ అవార్డ్ …
ఆస్కార్ వేడుకలకు రంగం సిద్ధమైంది. ఎన్నో సినిమాలతో పోటీ పడి పది సినిమాలు నిలిచాయి. వీటిలో ది బెస్ట్ ఏదో అవుతుందో చూడాలి. వాటిలో రెండు సినిమాల గురించి తెలుసుకుందాం. వరస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ … ఈ సినిమా ఓ విభిన్నమైన డార్క్ రొమాంటిక్ కామెడీ డ్రామా. డైరెక్టర్ చిమ్ ట్రైయర్ తెరకెక్కించారు. …
Famous director…………………… రిచర్డ్ అటెన్‌బరో అత్యంత ప్రతిభావంతులైన బ్రిటిష్ దర్శకుల్లో ఒకరు. తొలుత ఆయన నటుడిగా చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్‌లో జన్మించిన రిచర్డ్ … ఫ్రెడరిక్ అటెన్‌బరో పెద్ద కుమారుడు. కేంబ్రిడ్జ్‌లోని ఇమ్మాన్యుయేల్ కాలేజీ లో చదువుకున్నారు. రిచర్డ్ కి చిన్ననాటి నుంచే నాటకాల పట్ల ఆసక్తి …
Taadi Prakash …………………………………………………. విదేశీ వార్తలు విన్న భారత ప్రభుత్వం ‘‘చాల్లే సంబడం, ఇక్కడ రిలీజ్ చేసుకోండి’’ అంది. సత్యు మిత్రుడొకాయన, బెంగళూరులోని తన రెండు థియేటర్లలో ముందు ప్రదర్శించాడు. విమర్శకులు ‘కెవ్వుకేక’ అన్నారు. Land mark film in Indian histroy అని పత్రికలు రాశాయి. ఎం.ఎస్.సత్యు, ఇషాన్ ఆర్య, బలరాజ్ సహానీ, కైఫీ …
పూదోట శౌరీలు …………………………………… డేర్సు ఉజాల….. ఆస్కార్ అవార్డ్ పొందిన ఈ సినిమా జూలై 1975 లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు పొందింది. ప్రఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురసావా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మనిషికి,ప్రకృతికి మధ్య వుండే సంబంధాన్ని ఎంతో అద్భుతంగా చిత్రించిన సినిమా ఇది.. ఇక కత విషయాని కోస్తే, …
దక్షిణ కొరియాలో ఆస్కార్ అవార్డ్ తో సమానమైన గ్రాండ్ బెల్ అవార్డ్ పొందిన The Way Home.(JIBURO) సినిమా 2002 ఏప్రిల్ లో విడుదలైంది..దర్శకత్వం,కత, లీ జియాంగ్ హ యాంగ్..సినిమాటోగ్రఫీ, యూన్ హ్యాంగ్ సిన్. కత వివరాల్లోకి వస్తే….. తల్లి సియోల్ సిటీ లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి రావటంతో,తన ఏడేళ్ల కొడుకు సాంగ్ వూ …
error: Content is protected !!