అందుబాటు ధరలో మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ యాత్ర !!

MADHYA PRADESH JYOTIRLINGA DARSHAN IRCTC Tour ………… మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శన్ పేరిట ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీని IRCTC అందిస్తోంది. హైదరాబాద్ నుంచి 5 రోజుల టూర్ ప్యాకేజీ రూ.11820 ప్రారంభ ధరతో అందిస్తోంది. ఈ టూర్ లో మధ్యప్రదేశ్లోని భోపాల్, ఓంకారేశ్వర్, సాంచి, ఉజ్జయిని… క్షేత్రాలను దర్శించవచ్చు. అక్కడ ఉన్న జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు.  …

ఓంకారేశ్వరుడిని దర్శించారా ?

Omkareshwar Temple …………………… దేశం లోని శైవ క్షేత్రాలలో ద్వాదశ జ్యోతిర్లింగాలు పరమ పవిత్రమైనవిగా భక్తులు భావిస్తుంటారు. ఈ క్షేత్రాలలో జ్యోతి రూపంలో శివుడు లింగాలలో వెలుగొందుతుంటారని భక్తుల నమ్మకం. వాటిలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని సందర్శిస్తే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలో నర్మదా నదీ తీరాన …
error: Content is protected !!