వచ్చేదంతా ఒమిక్రానే..అంతానికి చేరువలో కోవిడ్ పీడ !
Dr. Yanamadala Murali Krishna ………………………………………. కొరోనా వైరస్ రక రకాలుగా రూపాంతరం చెందుతూ 2021 నవంబర్ 24 నాటికి ఒమిక్రాన్ రకంగా పరిణమించింది. మొదటగా దక్షిణ ఆఫ్రికాలో బయటపడ్డ ఈ రకం వైరస్ విపరీతమైన వేగంతో వ్యాపిస్తుంది. అయితే ప్రధానంగా ముక్కు, గొంతు కణ జాలానికి పరిమితమవుతుంది. విధ్వంసాన్నీ, విషాదాన్నీ సృష్టించిన డెల్టా రకం …