ఆ చిన్నజీవికి మూడు గుండెలు .. ఎనిమిది చేతులు !

strange creature…………………………. ఆ జీవికి ఆకలి వేస్తే… దాని శరీరాన్ని అదే తినేస్తుంది. అలాంటి కొన్ని జీవులు సముద్రంలో జీవిస్తున్నాయి. తొమ్మిది మెదళ్లు ఉన్న ఈ వింత జీవి పేరు ఆక్టోపస్.ఈ ఆక్టోపస్ కు ఒకటి కాదు మూడు గుండెలు ఉన్నాయి. ఆక్టోపస్ కు ఉన్న మూడు హృదయాలలో రెండు శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తాయి. …
error: Content is protected !!