భయపెడుతున్న మిస్సింగ్ న్యూక్లియర్ డివైస్ !!
The story of missing nuclear device …………….. నందాదేవి హిమపర్వతాల్లో 1965లో తప్పిపోయిన అణుపరికరం (Nuclear Device) గురించిన వార్తలు 2025లో మళ్ళీ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. డిసెంబర్ 2025లో ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ఆధారంగా భారతీయ మీడియా ఈ ముప్పుపై విశ్లేషణలను వెలువరిస్తోంది. మిస్ అయిన ఆ న్యూక్లియర్ డివైజ్ …
