హరికృష్ణ తో సినిమా అలా ఆగిపోయిందా?
Bharadwaja Rangavajhala …………………….. నందమూరి హరికృష్ణ చిన్నతనం నిమ్మకూరు లో తాతయ్య దగ్గర నడిచింది.తాత గారికి హరికృష్ణ ను హీరో చేయాలి అని కోరిక.నిజానికి అప్పటికి హరికృష్ణ బాలనటుడు గా ‘కృష్ణావతారం’ ‘తల్లా పెళ్ళామా’ సినిమాల్లో నటించారు.అయితే హీరో కావాలి కదా అనేది NTR తండ్రి గారి అభిప్రాయం. అదే మాట ఆయన తన కుమారుడు …