సామాన్యులపై సెస్ ల భారం !
కేంద్ర బడ్జెట్ సామాన్యుడికి ఒరగబెట్టింది ఏమి లేదు. పైగా షాకులిచ్చింది. డ్యూటీలు తగ్గించి.. సెస్సులు పెంచడం వల్ల లాభమేమి లేదు. ఒకటి రెండు విషయాల్లో ఊరట తప్ప మిగిలినవన్నీ వడ్డింపులే. అగ్రి అండ్ ఇఫ్రా డెవలెప్‌మెంట్ సెస్ పేరుతో భారీగా వడ్డించారు. ఓవైపు గోల్డ్ సిల్వర్‌పై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తూనే మరోవైపు సెస్ పెంచేశారు. గోల్డ్ సిల్వర్‌పై …