ప్రివిలైజ్ కమిటీ నోటీస్ కి నిమ్మగడ్డ స్పందిస్తారా ?

ఏపీ స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. కొద్దీ రోజుల క్రితం  మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బొత్స సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదులపై  ప్రివిలైజ్ కమిటీ రెండో సారి సమావేశమై (వర్చువల్గా )ఈ నిర్ణయం తీసుకుంది.అసెంబ్లీ రూల్స్  212, 213 ప్రకారం నోటీసు ఇచ్చి …

నిమ్మగడ్డ వ్యవహార శైలి ఎబ్బెట్టుగా ఉంటోందా ?

ఏపీ ఎస్.ఈ.సి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి ఎబ్బెట్టుగా ఉంటోందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో అతిగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. మొదట్లో వైసీపీ సర్కార్ నిమ్మగడ్డను కావాలనే వేధిస్తోందని సామాన్య జనాలు అనుకున్నారు. అయితే కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది కదా అని చీటికీ మాటికీ ప్రభుత్వాన్నిబెదిరిస్తున్నవైనం,అధికారుల బదిలీ వ్యవహారంలో మొండిగా …

ఆ కమీషనర్ కు 7 రోజుల జైలు శిక్ష కు సిఫారసు!!

ఏపీ పంచాయితీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. మంత్రులు ఎన్నికల కమీషనర్ మధ్య కొత్త వివాదం నెలకొంది. అది స్పీకర్ దాకా  వెళ్ళింది. ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగేలా కమీషనర్ వ్యాఖ్యలు చేసారని  … ఆయనపై  చర్యలు తీసుకోవాలంటూ మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.  గవర్నర్‌కి లేఖ రాసి, దానిని మీడియాకి …

వైఎస్ ను పొగడ్తల్లో ముంచెత్తిన నిమ్మగడ్డ !

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి  రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఎంతో గౌరవం ఉండేదని స్టేట్ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. వైఎస్ పై నిమ్మగడ్డ  ప్రశంసల వర్షం కురిపించారు. తానీ స్థితిలో ఉండేందుకు రాజశేఖరరెడ్డే కారణమని ఆయన పొగిడారు. కడప జిల్లాలో పర్యటిస్తున్న నిమ్మగడ్డ వైఎస్ తో తనకున్న అనుబంధాన్ని …

నిమ్మగడ్డ దూకుడు !

ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దూకుడు పెంచారు.  ఎన్నికలు నిర్వహించవచ్చుఅని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం…సుప్రీం కోర్టు ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటీషన్ తప్పుల తడకగా ఉందని తేల్చి చెప్పన నేపథ్యంలో నిమ్మగడ్డ జోరు పెంచారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తూనే కొందరు అధికారులపై ఆయన వేటు వేసారు.  9 …
error: Content is protected !!