నిధివన్ ఆలయ రహస్యం ఏమిటి ?

The deepest mystery…….  దేశంలోని కొన్ని పురాతన ఆలయాలు ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి సైతం అంతుచిక్కని అద్భుతాలకు వేదికలుగా ఉన్నాయి.. వాటిలో నిధివన్ ఆలయం ఒకటి. ప్రతిరోజూ రాత్రి వేళ శ్రీకృష్ణుడు రాధాదేవి, గోపికలతో కలిసి ఆ వనంలో రాసలీలలు ఆడతాడని భక్తులు నమ్ముతారు. ఈ వనంలో వేల సంఖ్యలో తులసి చెట్లు ఉంటాయి.ఈ చెట్లు …
error: Content is protected !!