తమరు వార్తలు భలే వండుతారు సారూ !!

అయ్యా ……..   గారూ నమస్కారం … వార్తలు రాయడంలో .. రాయించడం లో మీకు మీరే సాటి. భూగోళం మొత్తం మీద తమరంతటి సమర్ధుడైన జర్నలిస్ట్  ఎవరూ లేరు సారూ . భలేగా వార్తలు అల్లుతారు … అవసరమైన మసాలా భలే కూర్చి , పేర్చి పెడతారు. అవసరం లేకపోయినా డబుల్ ధమాకా మసాలా వార్తలు వండించి వారుస్తుంటారు. ఏదైనా మీకు మీరే సాటి .. ఈ విషయం లో తమరు గోబెల్స్ ను …
error: Content is protected !!