ఈ సుందర రాముడి డేటింగ్ కాన్సెప్ట్ బాగుంది ..కానీ …
New Dating Concept………………………… డేటింగ్ అనగానే మనం ఏదేదో ఊహించుకుంటాం. అది విదేశీ సంస్కృతి కావడంతో తప్పుగా కూడా భావిస్తాం. కానీ తమిళనాడుకి చెందిన సుందర్ రామ్ డేటింగ్ కి ఒక కొత్త అర్ధం చెబుతున్నారు. డేటింగ్ అంటే ప్రేమతో గడపటం.,, ప్రేమను పంచడం .. అది ఏ వయసువారితో అయినా ..పెద్దలతో అయినా పిల్లలతో …