డాక్యుమెంటరీగా ‘షీనా బోరా’ హత్యకేసు!

Story of murder mystery …………………….. తొమ్మిదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన  షీనా బోరా హత్య కేసును  డాక్యుమెంటరీ గా రూపొందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ  నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ డాక్యుమెంటరీ  ఫిబ్రవరి 24 నుంచి  స్ట్రీమింగ్ కానుంది.  ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: బరీడ్‌ ట్రూత్‌’ పేరుతో ఈ డాక్యుమెంటరీ ఇంగ్లీష్, హిందీ, …

శివగామి వెబ్ సిరీస్ ఆగిపోయిందా ?

Shivagami ……………………………….. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ “బాహుబలి .. బిఫోర్ బిగినింగ్” వెబ్ సిరీస్ నిర్మాణాన్ని తాత్కాలికంగా పక్కన బెట్టినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ లో యంగ్ శివగామి పాత్ర పోషించేందుకు సరైన నటి దొరక్క పలువురు నటీమణులను అప్పట్లో సంప్రదించారు. ఈ సిరీస్ లో శివగామి పాత్రే కీలకమైనది. శివగామి బాల్యం …
error: Content is protected !!