బాల్యంలో నీనా కు లైంగిక వేధింపులు !

Child Abuse ………………………………………….. బాల్యంలో లైంగిక వేధింపులను చాలామంది ఎదుర్కొని ఉంటారు. చిన్నతనంలో ఏది గుడ్ టచ్ … ఏది  బ్యాడ్ టచ్ అనేది పిల్లలకు తెలీదు. కొంతమంది తెలిసినా బ్యాడ్ టచ్ చేసినవారిని అడ్డుకోలేరు. ఆ విషయాన్ని కూడా బయటికి చెప్పరు. తమలో తాము కుమిలి పోతుంటారు .. భయపడిపోతుంటారు. చెబితే పెద్దలు ఎలా …
error: Content is protected !!