శివగామి వెబ్ సిరీస్ ఆగిపోయిందా ?

Shivagami ……………………………….. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ “బాహుబలి .. బిఫోర్ బిగినింగ్” వెబ్ సిరీస్ నిర్మాణాన్ని తాత్కాలికంగా పక్కన బెట్టినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ లో యంగ్ శివగామి పాత్ర పోషించేందుకు సరైన నటి దొరక్క పలువురు నటీమణులను అప్పట్లో సంప్రదించారు. ఈ సిరీస్ లో శివగామి పాత్రే కీలకమైనది. శివగామి బాల్యం …

రేసులో వెనకబడిన స్వీటీ !

టాలీవుడ్ లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న తారల్లో అనుష్క ఒకరు . హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన స్వీటీ అనుష్క చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఒకప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న అనుష్క నంబర్ గేమ్ లో ఇపుడు వెనుకబడింది. బాహుబలి సినిమా తర్వాత అనుష్క పాన్ ఇండియా స్టార్ …
error: Content is protected !!