ఆనాటి యుద్ధంలో ‘పాక్’ కి శృంగభంగం!
సుదర్శన్ టి………………………….. సముద్రాల మీద అధిపత్యంపై భారత దేశానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 10వ శతాబ్దంలో రాజేంద్ర చోళుని ఆగ్నేయ దేశాలతో నౌకలమీద వ్యాపారం కావచ్చు, 18వ శతాబ్దంలో మరాఠా నౌకాధ్యక్షుడు కానౌజీ ఆంగ్రే ఆధ్వర్యంలో జరిగిన సముద్ర యుద్దాలు కావచ్చు. అవి సముద్రాల మీద భారత దేశానికి ఉన్న సుదీర్ఘమైన చరిత్రకు ప్రతీకలు. స్వాతంత్ర్యం …