‘నవత’రం మెచ్చిన నిర్మాత కృష్ణంరాజు !
Bharadwaja Rangavajhala ……… కేవలం డబ్బు సంపాదనే కాకుండా…అభిరుచితో చలన చిత్ర ప్రవేశం చేసిన నిర్మాతల్లో నవతా కృష్ణంరాజు ఒకరు. ఆయన నిర్మించిన చిత్రాలకు ప్రేక్షకుల్లో స్పెషల్ క్రేజ్ ఉండేది. దర్శకుడు ఎవరు? హీరో ఎవరు లాంటి వేమీ పట్టించుకునేవారు కాదు ఆడియన్సు. అది నవతా కృష్ణంరాజు తీసిన సినిమా అంతే…డెఫినెట్ గా బాగుంటుందనే నమ్మకం. …