ఆసిఫ్ పసిడి కలల పంట ‘MUGHAL-E-AZAM’
Taadi Prakash ………………. 1960 ఆగస్ట్ 5వ తేదీ : భారతదేశం అంతటా ‘మొగలే ఆజమ్’ అనే CULT CLASSIC విడుదలై చరిత్ర సృష్టించింది. భారతీయ ప్రేక్షకుడు అలాంటి సినిమా ఎన్నడూ చూసి ఎరగడు. చూపు తిప్పుకోనివ్వని విజువల్ ఎఫెక్ట్‌తో, ఈ జన్మికక చాలు అనిపించే మధుర సంగీతంతో, పృథ్వీరాజ్ కపూర్ డైలాగుల మేఘ గర్జనతో, …
