స్టాలిన్ రూటు మార్చేశారా ?
డీఎంకే అధినేత స్టాలిన్ రూట్ మార్చారు. ద్రవిడ ఉద్యమ ప్రభావం నుంచి మెల్లగా బయటపడుతున్నారు. నాస్తికత్వం పునాదులపై ఏర్పడిన డీఎంకే ను ఆస్తికత్వం వైపు నడిపిస్తున్నారు. ద్రవిడ పార్టీలకు ప్రధాన పునాదులు నాస్తికత్వం, బ్రాహ్మణ వ్యతిరేకత, అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం. ద్రవిడ సిద్ధాంతం మతాన్ని కూడా అంగీకరించదు.కాలక్రమంలో సంభవించిన రాజకీయ పరిణామాల్లో పెరియార్ స్థాపించిన డీకే నుంచి విడిపోయి అణ్ణాదురై …