ఎవరీ నారాయణ తీర్థులు? ఏమిటీ ఆయన ప్రత్యేకత ?
Dr.V.Rama krishna ………………………….. సంగీత ప్రపంచంతో పరిచయం ఉన్న పాత తరం వారికి నారాయణ తీర్థుల వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈతరంలో కొంతమందికి ఈయన గురించి తెలియదు.. వారి కోసమే ఈ ప్రత్యేక కథనం … నారాయణ తీర్థుల వారు శ్రీకృష్ణుని లీలలను, ఆయన రూపాన్ని వర్ణించినంత మనోహరంగా మరే వాగ్గేయకారుడూ వర్ణించలేదంటే అతిశయోక్తి …
